Wednesday, November 14, 2012

అనాధపిల్లలు!!


ప్చ్...
హుండీలో వేసిన
అజ్ఞాత భక్తుడి
కానుకలాగ....
అనాధపిల్లలు!!

---భాస్కరభట్ల  

1 comment:

Padmarpita said...

ప్చ్...ఎంత దయనీయం!