Monday, September 5, 2011


ఊరెళ్ళిన
మా ఆవిడని
పదే పదే గుర్తుచేస్తూ
వెక్కిరిస్తోంది....
అద్దంమీద బొట్టుబిళ్ళ!!!

----భాస్కరభట్ల

8 comments:

రామ said...

ఒక్కటే మాట.. "అద్భుతం".

Anonymous said...

chala baagundi annayya....vj

Sai said...

cute..lovely.romantic

ఎందుకో ? ఏమో ! said...

nice

?!

ఊకదంపుడు said...

బావుందండీ, ఆ బొట్టుబిళ్ళ ఎర్రరంగులో ఉంటే - బొమ్మకూడా బావుండేది!
( Black&White రోజులని సరిపెట్టుకున్నాలెండి)

రసజ్ఞ said...

simple and superb!

yogesh said...

Very Good, Sir.

yogesh said...

Very Good, Sir.