Tuesday, April 12, 2011

ఎదురుచూపు















ఆమె కోసం
ఎదురుచూస్తున్నాడు
అతను...!
పట్టాల మీద
పదిపైసల బిళ్లపెట్టి
రైలుబండి కోసం
ఎదురుచూస్తున్న చిన్నపిల్లాడిలా!!

------భాస్కరభట్ల

3 comments:

Pranav Ainavolu said...

Awesome expression!!!

Bhaskar Yempelli said...

రైలు వస్తే బిళ్ళా సాగుతది.
ఆమె రాకపోతే హృదయం ఆగుతది.

రైలు ,ఆమె ; పోలిక బాగుందన్న .
రావాల్సిన టైముకి రాదు,
ఆగాల్సిన station లో ఆగదు .
మద్యలో క్రాస్సింగులు ; నాన్న వస్తాడు , అమ్మ తిడుతుంది , మా అన్న చూస్తాడు .
nice expression.......

Cherry said...

Nice one sir :)