Saturday, January 29, 2011

ఎంతఘోరం!విక్రమార్కుడి భుజాలమీద
భేతాళుడిలా...
బడిపిల్లాడి
భుజాలమీద
భారంగా వేలాడుతున్న
పుస్తకాల సంచీ!!

-----భాస్కరభట్ల

3 comments:

durgeswara said...

నిజం ఎంతఘోరం ?
ఉపాధ్యాయునిగా ఈ ఆవేదన కలచివేస్తున్నా ,పరుగెడుతున్న తల్లిదండ్రులు,పాలకులు ఈభారాన్ని పెంచుతున్నారేగాని తుంచటం లేదు. మీవంటి కవులు కూడా మామనసుతో కలసినడుస్తున్నందుకు ధన్యవాదములు

asr said...

baavumdi

Aarthi said...

very very nice sir. wat u said is true