Saturday, July 10, 2010

నిరీక్షణ!


నీకోసం
గుడిలో నిరీక్షిస్తుంటే
గుడిగోపురమెక్కి చూస్తోంది
మనస్సు!

----భాస్కరభట్ల

3 comments:

ani said...

Really enjoyed cos it's kind off funny ...పిచ్చి మనస్సు !

Srishankara said...

awesome

Sky said...

రెండే రెండు మాటల్లో నిరీక్షణలో మనసుపడే ఆరాటాన్ని బాగా చెప్పారు. బాగున్నాయ్ మీ కవితలు. వీలైతే కామెంట్స్ పెట్టేటప్పుడు వచ్చే వర్డ్ వెరిఫికేషన్ ని తొలగించండి.

సతీష్ యనమండ్ర