Monday, May 31, 2010

ఛ!!!


మనం ఎప్పుడూ
ఎదురీదాలనుకోం..
ఏటికి ఎదురీదిన ఇలసని కూడా
పులస అంటూ
పులుసు పెట్టేసుకుంటాం!

---భాస్కరభట్ల

5 comments:

Gouthamaraju said...

నిజమే మరి ! బాగుంది పోలిక!

Unknown said...

excellent...,

Animisha said...

Hahahahaha!!!!
Super boss

ani said...

బాగుంది n funny but sad!

NADI said...

nice one