Monday, May 31, 2010

ప్చ్!


ఇప్పుడసలు
గుండెలు చెమ్మగిల్లడమే లేదు!
వర్షం వచ్చినప్పుడు
గోడలు తప్ప!

---- భాస్కరభట్ల

2 comments:

Raj said...

చాలా బాగుంది.. ఇప్పటి మనుష్యుల హృదయాలను చక్కగా వివరించారు.

ani said...

ithey kondharu +ve ga chudocchu>very warm heart ani :)