అడుగులు సాగిపోయినా, జ్ఞాపకాల పాదముద్రలు పదిలమే!
ప్రతి ఇంటా గృహలక్ష్మిగ నిలచిన ఓ వనితానీవు లేని ప్రపంచాన్ని ఊహించుట సాధ్యమాఓర్పు సహనం త్యాగం ఇవి అన్నీ నీ సొంతంకారుణ్యం ప్రేమతత్వం నీలోనే నిక్షిప్తం
Amma ; You are a phenomenal woman, doing an extraordinary job, making things happen for those you love, and although you might not always feel it, you are loved and appreciated!
superb
అమ్మ మనసుపై నేను ఎప్పుడో ఎక్కడో చదివిన కవితను మీతో పంచుకుందామనీ....*************అమ్మ మనసు:నువ్వు మొదటిసారి గర్భాన కదలినపుడు పరమానందం కలిగింది.-నన్ను అమ్మను చేస్తున్నావని!నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.-ఉషారయిన వాడివని!నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.-నా ప్రతిరూపానివని!నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.-అందరికంటే బలవంతుడివవ్వాలని!తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.-గొప్పవాడివవ్వమని!జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.-నేను లేకపోయినా బ్రతకగలవని!ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.-నీకు తట్టుకునే శక్తివుందని!ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది.-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!*************ఇది చదివినప్పుడల్లా ఎందుకో నాకు అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి. సతీష్ యనమండ్ర
satish gaaru,Nizamgaane edipinchaaru sir.
bhaskarabhatla garu..chaala baaga chepparu saish garu..chaala chaala bagundi kavitha..missing my mom :(
amma gurinchi yenni cheppina takuve, chala baga chepparu ravigaaru.
Post a Comment
7 comments:
ప్రతి ఇంటా గృహలక్ష్మిగ నిలచిన ఓ వనితా
నీవు లేని ప్రపంచాన్ని ఊహించుట సాధ్యమా
ఓర్పు సహనం త్యాగం ఇవి అన్నీ నీ సొంతం
కారుణ్యం ప్రేమతత్వం నీలోనే నిక్షిప్తం
Amma ; You are a phenomenal woman, doing an extraordinary job, making things happen for those you love, and although you might not always feel it, you are loved and appreciated!
superb
అమ్మ మనసుపై నేను ఎప్పుడో ఎక్కడో చదివిన కవితను మీతో పంచుకుందామనీ....
*************
అమ్మ మనసు:
నువ్వు మొదటిసారి గర్భాన కదలినపుడు పరమానందం కలిగింది.
-నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది.
-ఉషారయిన వాడివని!
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది.
-నా ప్రతిరూపానివని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది.
-అందరికంటే బలవంతుడివవ్వాలని!
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేని ఆనందం పొంగింది.
-నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమయితే ఆశీర్వదించాలనిపించింది.
-గొప్పవాడివవ్వమని!
జీవన వత్తిడిలోపడి నన్ను మరిచిపోతే కొండంత ధైర్యం వచ్చింది.
-నేను లేకపోయినా బ్రతకగలవని!
ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా వుంది.
-నీకు తట్టుకునే శక్తివుందని!
ఇప్పుడే నాక్కొంచెం బాధగా వుంది.
-అందరూ నేపోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాల్తుందేమోనని!!!
*************
ఇది చదివినప్పుడల్లా ఎందుకో నాకు అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి.
సతీష్ యనమండ్ర
satish gaaru,
Nizamgaane edipinchaaru sir.
bhaskarabhatla garu..
chaala baaga chepparu
saish garu..chaala chaala bagundi kavitha..missing my mom :(
amma gurinchi yenni cheppina takuve, chala baga chepparu ravigaaru.
Post a Comment