Tuesday, April 19, 2011

రాయి కనబడితే చాలు...















రాయి కనబడితే చాలు...
ఆగి మొక్కేస్తాం !
అదే రాయి
బియ్యంలో కనిపిస్తే...
శాపాలు పెట్టేస్తాం !!

----భాస్కరభట్ల

3 comments:

Unknown said...

sooooooparu

జ్యోతి said...

కోపమొస్తే అదే రాయితో తల పగలగొట్టడానికి వెనుకాడము.

Unknown said...

Talachukunte aaa Banda raaallane kariginchagalam. Manasu unte. Super bhaskar Garu