Sunday, April 3, 2011

అన్నీ ప్లాస్టిక్‌వే!!
















ప్లాస్టిక్ వినియోగం
బాగా పెరిగిపోతోంది..
పువ్వులే కాదు
ఆఖరికి
నవ్వులు కూడా
ప్లాస్టిక్‌వే!!

-----భాస్కరభట్ల

5 comments:

మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం said...

ఆహా ! చాలా చక్కగా సింపుల్ గా చెప్పారు.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

Anonymous said...

edi nijam ga nijam annayya.......
glbl wrmng inka ykkuvavtrhundi ee plastic navvulaki......vj brahma

darlapudi said...

chala bagundi bhaskarabhatla garu.

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

అవును నిజమే రవికుమార్ గారు

Venkey's said...

super sir.........