Thursday, August 26, 2010

తలకిందులు!


అన్నప్రాశనలో..
పిల్లాడు... కత్తి ముట్టుకుంటే
హడలిపోయారు అందరూ
హంతకుడవుతాడని!
కానీ,
పెద్దయ్యాక
అతని ఇంటిముందు
వెలిసింది బోర్డు
మాస్టర్‌ ఆఫ్ సర్జన్ అనీ..
ఆపరేషన్ స్పెషలిష్టనీ!!!

---భాస్కరభట్ల

5 comments:

Manjusha kotamraju said...

నిజమేనే,,బాగుంది..

Pramod said...

బాగుందండి !!

నేను కూడా మీ లా సినీ కవి ని కావాలని కల సర్.
నేను నా పద్దెనిమిదవ ఏట రాసిన ఆశ అనే పుస్తకానికి ఆచార్య సి.నా.రె వారి చేత ప్రశంసా పత్రం కుడా పొందాను ..
www.pramodayam.blogspot.com

ఇది నా యొక్క బ్లాగు..దయచేసి చూదగలరని మనవి..
మీ లాంటి వారి ఆశీర్వాదం ఉంటె నా కల నిజం కాగలదని ఆశ..

కరుణించ మనవి

దర్భశయనం ప్రమోదాచార్య

శైలేష్ said...

భయానికి, వాస్తవానికి ఉన్న వ్యత్యాసం బాగుంది.

రామ said...

మీ బ్లాగు అందులో కవితలు చాలా బాగున్నాయి. అనుసరి (follower) అయిపోతున్నా! :)

saisunil.b said...

gud....