Saturday, July 24, 2010

చెలియా!



నా వెనక వందలమంది సైనికులున్నారు,
నా చేతిలో ak-47 వుంది
అయినా ధైర్యం రావట్లేదు...!

నన్ను చూసి ప్రేమగా
ఓ నవ్వు విసిరావు చూడూ...
ఆ క్షణంలో
ధైర్యమేంటి..ఏకంగా తెగింపే వచ్చేసింది!!!
----భాస్కరభట్ల

1 comment:

Sky said...

ఆ తెగింపు చాలా సార్లు వచ్చింది నాకు కూడా. ఆ చూపులో, ఆ నవ్వులో ఏదో మాయండీ. అది అనుభవిస్తే కానీ అర్ధం కాదేమో!

- సతీష్ యనమండ్ర