Friday, June 25, 2010

అదేంటో !


ఎలాంటి సమస్యలనైనా
ఎదిరించి బతుకుతున్న…వాడు.!
పిల్లి ఎదురొస్తే
ఎందుకో
భయపడుతున్నాడు!

----భాస్కరభట్ల

1 comment:

Unknown said...

ఎదురొచ్చే భార్య చేసుంటది దాన్ని విలన్ని ...పోటీకి రాకుండా